HomenewsBus Robbery : ఇదేం విడ్డూరం.. ప్రయాణికులతో సహా బస్సు ఎత్తుకుపోయిన దొంగ.. వీడియో

Bus Robbery : ఇదేం విడ్డూరం.. ప్రయాణికులతో సహా బస్సు ఎత్తుకుపోయిన దొంగ.. వీడియో

Telugu Flash News

Bus Robbery : సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో చోటుచేసుకుంది. సిద్దిపేటలో ప్రయాణికులతో సిద్ధంగా ఉన్న బస్సును ఓ వ్యక్తి స్టార్ట్ చేసి వేములవాడకు వెళ్లాడు. అక్కడి నుంచి మళ్లీ సిద్దిపేట వెళ్తుండగా డీజిల్ అయిపోవడంతో బస్సును మధ్యలోనే వదిలేశాడు. దీంతో డిపో మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News