HomegalleryTamanna : ప‌రువాల‌తో పిచ్చెక్కిస్తున్న త‌మ‌న్నా.. బ్యూటీ అందాల‌కు పులుపెక్కిపోతున్న ఫ్యాన్స్

Tamanna : ప‌రువాల‌తో పిచ్చెక్కిస్తున్న త‌మ‌న్నా.. బ్యూటీ అందాల‌కు పులుపెక్కిపోతున్న ఫ్యాన్స్

Telugu Flash News

Tamanna : ఒక‌ప్పుడు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చాలా బిజీగా ఉండేది. కాని ఇప్పుడు ఈ అమ్మ‌డిని అవ‌కాశాలు పెద్ద‌గా ప‌ల‌క‌రించ‌డం లేదు. చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఫ్లాప్ కావ‌డంతో అందాల ఆర‌బోత‌కు సిద్ధ‌మైంది. ఉప్పొంగిపోయే ప‌రువాల‌తో పిచ్చెక్కిస్తుంది.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఎగ‌సిప‌డుతున్న ప‌రువాల‌ని చూపిస్తూ నానా ర‌చ్చ చేసిన త‌మ‌న్నా తాజాగా గుంటూరు మిర్చీని మించిన ఘాటైన అందాలతో మంట పుట్టించింది. టైట్ డ్రెస్‌లో త‌మ‌న్నా త‌న ఎంద అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేసింది.

త‌మ‌న్నాని ఇలా చూసి కుర్రాళ్లు అయితే ఫిదా అయిపోతున్నారు. తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి.. సెప్టెంబర్ 30 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్న నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉంది.

పిచ్చెక్కించే అందం..

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. అందాల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా తాను నిర్మాత‌ల‌కు ఏదైన హింట్ ఇస్తుందా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

తెలుగులో చివరిసారిగా ఎఫ్ 3 మూవీలో కనిపించిన ఈ మిల్కీబ్యూటీ.. హిందీలో బబ్లీ బౌన్సర్ సినిమాలో క‌నిపించింది. ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.

-Advertisement-

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా.. మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అరంగేట్రం కూడా చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ..

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

దశాబ్దన్నర కాలంగా తమన్నా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్న త‌మ‌న్నా రెండు తరాల స్టార్స్ ని ఆమె కవర్ చేసింది.. శ్రీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్, బాహుబ‌లి లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి.ఆమెకు ఫేమ్ స్టార్ డమ్ కూడా తెచ్చిపెట్టాయి.

త‌మ‌న్నా డ‌బ్బు విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌ద‌ని, కెరీర్ ఆరంభంలో అవ‌కాశాలు ఇచ్చిన వారు కోరినా.. త‌ను కోరినంత పారితోషికం ఇస్తే త‌ప్ప సినిమాకు సై అన‌ద‌నే టాక్ ఉండేది. ఇప్పుడు త‌మ‌న్నాకు స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు పెద్ద‌గా లేవు కాబ‌ట్టి త‌క్కువ పారితోషికం ఇచ్చిన సై అంటుంద‌ట‌.

మరిన్ని చదవండి:

Suryakumar Yadav: ఫ‌న్నీ మూమెంట్‌.. అవార్డ్ ఇచ్చే దాక ఆగ‌లేక‌పోయిన సూర్య‌.. రియాక్ష‌న్ చూడండి..!

Bigg Boss 6: నేనేంటో గీతూకి చూపిస్తానంటూ శ‌ప‌థం చేసిన రేవంత్‌…!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News