HomegalleryTamannah: మైమ‌ర‌చిపోయే అందంతో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న త‌మ‌న్నా

Tamannah: మైమ‌ర‌చిపోయే అందంతో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న త‌మ‌న్నా

Telugu Flash News

Tamannah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న త‌మ‌న్నా ప్ర‌స్తుతం మాత్రం పెద్దగా అవ‌కాశాలు అందుకోవ‌డం లేదు. చిన్న హీరోల‌తో పాటు పెద్ద హీరోలు సైతం ముఖం చాటేస్తున్నారు. అయితే తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి… సెప్టెంబర్ 30 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది త‌మ‌న్నా. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం వెరైటీ డ్రెస్సులలో మెరుస్తూ రచ్చ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ .

త‌మ‌న్నా బోల్డ్‌గా ..

వారం వ్యవధిలో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి విడుదల కాగా, ఈ రెండు ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ అమ్మ‌డు తాజాగా ఓ మూవీ ప్ర‌మోష‌న్ కోసం త‌మ‌న్నా చాలా బోల్డ్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. త‌మ‌న్నాని ఇలా చూసి ప్ర‌తి ఒక్కరి హృద‌యాలు గ‌ల్లంత‌వుతున్నాయి. కెరీర్ రేసు గుర్రంలా దూసుకుపోతుండగా తమన్నా సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది అందాల త‌మ‌న్నా.భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా మరోసారి జత కడుతున్నారు త‌మ‌న్నా. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి రహస్య ప్రేయసి పాత్ర పోషించి మెప్పించిన విష‌యం తెలిసిందే.

ద‌ర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడు కాగా,వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తుండ‌డం గ‌మ‌న‌ర్హం. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సూక్తిని హీరోయిన్ తమన్నా బాగా ఒంటబట్టించుకుంది. అంది వచ్చిన అవకాశాల‌కు నో చెప్ప‌కుండా సినిమాలు చేసుకుంటూపోతుంది. బోల్ చుడీయా టైటిల్ తో మరో హిందీ చిత్రం చేస్తున్న త‌మన్నా ఇందులో బోల్డ్ లుక్స్ తో అద‌ర‌గొట్ట‌నుంది. ఆ మధ్య మ్యాస్ట్రో మూవీలో తమన్నా బోల్డ్ రోల్ చేశారు. ఆ పాత్ర కోసం ఆమె భారీగానే రాబ‌ట్టుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News