Telugu Flash News

Subbaraju: అక్ర‌మ సంబంధాల గురించి నోరు విప్పిన సుబ్బ‌రాజు

actor subbaraju latest news

Subbaraju: నటుడు సుబ్బ‌రాజు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఇటీవ‌ల మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘వర్మతో ఏమైనా ఉందా రిలేషన్’ అని అడిగిన ప్రశ్నకు.. ‘రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటాం’ అని సుబ్బరాజు సమాధానం ఇచ్చారు.

ఆర్జీవీ మాదిరిగా మీరు కూడా పెళ్లిళ్లను కాకుండా రిలేషన్స్ నమ్ముతారా అని అడిగిన ప్రశ్నకు.. ‘ఆయనలా నేను కాదు. ఆయనకు ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో నాకు తెలీదు అని అన్నారు. వ‌ర్మ రిలేషన్ మోడ్ కూడా తెలీదు. నా జీవితంలో అలాంటి అక్రమ సంబంధాలు ఉండవులెండి’ అని నవ్వుతూ సుబ్బరాజు సమాధానం ఇచ్చారు.

కాకపోతే తాను పెళ్లి కాకుండా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఏర్పరుచుకునే రిలేషన్‌షిప్‌ను తాను ఇష్టపడతానని సుబ్బరాజు స్పష్టం చేశారు.

ఇక ఇండస్ట్రీలో తనకు ఉన్న స్నేహితుల గురించి చెబుతూ.. రవితేజ, హరీష్ శంకర్, మచ్చరవి, రాంగోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్‌లతో సన్నిహితంగా ఉంటానని సుబ్బరాజు చెప్పారు.

ఇక డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పుడు తన కన్నా తన తల్లిదండ్రుల గురించి ఎక్కువ బాధపడ్డానని సుబ్బరాజు చెప్పారు.

also read:

maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..

Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?

 

Exit mobile version