Homebigg boss telugu season 6Bigg Boss 6: శ్రీహాన్, ఇన‌య రొమాన్స్.. హౌస్ లో అంతా షాక్!

Bigg Boss 6: శ్రీహాన్, ఇన‌య రొమాన్స్.. హౌస్ లో అంతా షాక్!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్రమం తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ విషయంలో హౌస్ లో కొత్త కొత్త సన్నివేషాలతో ఫన్నీగా మారిపోయింది. ఈటాస్క్ లో భాగంగా ఇనయ ముందు సంచాలక్‌గా ఉండగా.. ఆమె సరిగా తన బాధ్యత నిర్వహించకపోవడంతో.. తొలగించి రేవంత్ ను సంచాలక్ గా నియమించారు బిగ్ బాస్. ఈక్రమంలో రేవంత్ పెట్టిన నియమాల వల్ల గొడవలు వ‌చ్చాయి. అయితే రెండో రౌండ్‌కి శ్రీసత్య సంచాలక్ కాగా, ఇందులో లో ఒకరి నుంచి మరొకరు డాల్ పార్ట్స్ తీసుకుని తమ డాల్ ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరిద్దగ్గర తక్కువ డాల్ పార్ట్స్ ఉంటాయో వారుఎలిమినేట్ అవుతారు. ఈక్రమంలో ..అందరికంటే తక్కువ పార్ట్స్ ఉన్న ఇనయా.. శ్రీహాన్ దగ్గర తీసుకోవడానికి చూడగా.. డిఫెన్ చేసకోవడానికి బదులు ఇద్దరు సున్నితంగా తిరస్కరిస్తూ.. రొమాన్స్ చేసుకున్న‌ట్టు క‌నిపించింది. ఇది చూసి హౌస్ లో అంతా షాక్ అయ్యారు. శ్రీసత్య కాస్త జలస్ ఫీల్ అయినట్టు కనిపించ‌గా, ఏం చేస్తున్నారు మీరు ఇద్ద‌రు అంటూ కామెంట్ చేసింది.. ఇక సెకండ్ రౌండ్ ముగిసేసరికి ఇనయా, కీర్తీలు తక్కువ పార్ట్స్ తో గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక శ్రీహాన్ – ఇనయా మధ్య జరిగిన సంఘటనను ఇమిటేట్ చేస్తూ.. అందరిని నవ్వించారు.

శ్రీహాన్‌.. ఇన‌య‌ని ప‌ట్టుకున్న‌ప్పుడు పైకి నవ్వుతూనే మాట్లాడుతున్నా.. ఇనయ-శ్రీహాన్‌లు క్లోజ్ కావడం.. శ్రీస‌త్య‌కి బాగా కాలినట్టే అనిపించింది. లాస్ట్‌లో ఇనయతో బాగానే చేశావే.. ‘నువ్ హ్యాపీనే కదా..’ శ్రీసత్య శ్రీహాన్ బుగ్గపట్టుకుని అడ‌గ‌డం కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించింది. ఆ తరువాత రేవంత్, ఫైమాలు.. శ్రీహాన్, ఇనయలు ఎలా చేశారో ఇమిటేట్ చేసి చూపించారు. ‘ఒక్కలాగు లాగితే ఆ అమ్మాయి వచ్చేస్తుంది.. కానీ అలా లాక్కుండా అలాగే పట్టుకుంది’ అంటూ శ్రీసత్య.. చేసి చూపించి తన సరదా అయితే తీర్చుకుంది. మొత్తానికి శ్రీహాన్ పులిహోర బాగా పండింది. ఒకర్నిమించి ఒకరు అన్నట్టుగా పులిహోర కలపడంలో బిజీ అయిపోయారు

also read news:

horoscope today : 30-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

అరటిపండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News