Sri Reddy: గత కొన్నాళ్లుగా నరేష్, పవిత్రల వ్యవహారం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం.. న్యూఇయర్ సందర్భంగా నరేష్, పవిత్ర కేక్ కట్ చేయడంతో పాటు ఆ కేకును ఒకరికొకరు తిని పంచుకున్నారు. అనంతరం ఇద్దరు లిప్ లాక్ చేసుకున్నారు.
ఈ వ్యవహరంపై శ్రీరెడ్డి కూడా స్పందించింది. అసలు ఈ వయసులో వారిద్దరు మూతులు మూతులు నాక్కొంటూ అలాంటి వీడియోలు పెట్టడం ఏంటని మండిపడింది. పెళ్లి చేసుకొని ఏమైనా చేసుకో. కానీ జనాల మందుకు వచ్చి సోషల్ మీడియాలో ఏంటి ఇదంతా? అని తిట్టిపోసింది.
ఇలాంటి దరిద్రులు చేసే పనులు చూసి యూత్ భ్రష్టు పడుతుందని శ్రీరెడ్డి మండిపడింది. నరేశ్ గురించి ఇండస్ట్రీకి అంతా తెలుసని.. అయినా పవిత్రాకైనా సిగ్గుండాలి కదా అంటూ శ్రీ రెడ్డి గట్టిగా అడిగింది. పంది కన్నట్లు పిల్లల్ని కనేసి.. వాళ్లను వదిలేసి ఈయన పవిత్ర మూతి నాకుతున్నాడు.
సిగ్గుండాలి కదండి అసలు ఆ ప్రపోజల్ ఏంటండీ..? పవిత్ర అని పేరు పెట్టుకొని ఆ పేరుకే కళంకం తీసుకొస్తుంది ఆమె. ఆయనేదో మెంటలోడు సిగ్గులేని జన్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీరెడ్డి.
also read:
Kanna Lakshminarayana: ఏపీ బీజేపీలో కలకలం.. కన్నా రాజీనామా, సోముపై విమర్శలు