HomecinemaSreemukhi: మొత్తం విప్పి చూపిస్తున్న శ్రీముఖి.. రోజురోజుకి ఇలా మారుతున్నావేంట‌ని ట్రోల్స్

Sreemukhi: మొత్తం విప్పి చూపిస్తున్న శ్రీముఖి.. రోజురోజుకి ఇలా మారుతున్నావేంట‌ని ట్రోల్స్

Telugu Flash News

Sreemukhi: ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే శ్రీముఖి ఇప్పుడు ముద్దుగా మారింది.క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్ర‌త్యే పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో న‌టిస్తూ కూడా ఆకట్టుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మ‌డి ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఇటీవ‌ల శ్రీముఖి తన సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ సైతం షాక్‌ అయ్యేలా అందాల విందు వడ్డిస్తుంది.ఒక‌సారి జాకెట్‌ బటన్స్ విప్పేస్తూ రెచ్చిపోతుండ‌గగా, మ‌రోసారి జాకెట్ ప‌క్క‌కు జరిపి చేతులు పైకి ఎత్తి తన మత్తెక్కించే సోకులు చూపిస్తూ రాములమ్మ ర‌చ్చ చేస్తుంది.

శ్రీముఖి క్యూట్ నెస్..

శ్రీముఖి ఇటీవ‌లి కాలంలోనే ఈ రేంజ్‌లో రచ్చ చేస్తుంది. ఇటీవల తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభం కాగా, ఇందులో శ్రీముఖి కూడా ఓ భాగ‌మైంది. దీని కోసమే శ్రీముకి అందాల‌న్నీ అప్ప‌నంగా ఆర‌బోస్తూ రెచ్చిపోతుంది.

బ్యూటీ క్యూట్ అందాల‌ను చూస్తూ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. జాకెట్ ప‌క్క‌కు జ‌రిపి మ‌రి అందాల‌ను చూపిస్తున్న శ్రీముఖిని కొంద‌రు ట్రోల్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

కెరీర్ మొద‌ట్లో సినిమాలు చేసిన శ్రీముఖి ఆ త‌ర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా మారిపోయింది. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ సంద‌డి చేస్తుంది. ఇటు బుల్లితెర అటు వెండితెర ఇలా రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది.

అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతూ ర‌చ్చ చేస్తుంది.. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువ కాకుండా గ్లామ‌ర్ డోస్ పెంచుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ‌.

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News