Homecinemasreeleela: శ్రీలీల‌కి కూడా కాస్టింగ్ కౌచ్ త‌ప్ప‌లేదా.. ఆమెని వేధించిన వారు ఎవ‌రు?

sreeleela: శ్రీలీల‌కి కూడా కాస్టింగ్ కౌచ్ త‌ప్ప‌లేదా.. ఆమెని వేధించిన వారు ఎవ‌రు?

Telugu Flash News

sreeleela: పెళ్లి సంద‌డి చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన అందాల భామ శ్రీలీల‌. ఈ అమ్మ‌డు తొలి సినిమాతోనే మంచి మార్కులు పొంది పెద్ద హీరోల సినిమాల‌లో ఆఫ‌ర్స్ అందుకుంటుంది. సొంత ట్యాలెంట్ తోనే ఎదగుతున్న శ్రీలీల ఇటీవ‌ల‌ ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ జోరు పెంచింది.

Viral Video : రిసెప్షన్‌లో తుపాకీతో వధూవరుల పోజులు.. తృటిలో తప్పిన ప్రమాదం

ఆమె జోరు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంటుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే అంద‌రు హీరోయిన్స్ మాదిరిగానే టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల కూడా మొదట్లో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంద‌ట‌. కెరీర్ స్టార్టింగ్ లో ఓ కన్నడ డైరెక్టర్ ఆమెని కలిశాడంట.

Marlene Schiappa : వివాదాల్లో ఫ్రాన్స్‌ మహిళా మంత్రి.. ప్లేబాయ్‌ పత్రికపై పోజులు

తన కోరిక తీరిస్తే బిగ్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పాడ‌ట‌. కానీ మొదటి నుంచి మొండి పట్టుదల ఉన్న శ్రీలీల అందుకు ఒప్పుకోక‌పోగా, అతని ఆఫర్ ను రిజెక్ట్ చేసి తన కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నించి మంచి ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News