Telugu Flash News

Sneha: హీరోయిన్ స్నేహాని ఆ డైరెక్ట‌ర్ ర‌క్తం వ‌చ్చేలా కొట్టాడా.. కార‌ణం ఏంటంటే..!

Sneha: తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్న అందాల న‌టి స్నేహ. తెలుగింటి ఆడ‌ప‌డ‌చులా ప్ర‌తి సినిమాలో క‌నిపిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. పెళ్లైన త‌ర్వాత కూడా సినిమాల‌లో న‌టిస్తుంది స్నేహ‌. కాక‌పోతే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా స్నేహ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వియం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

స్నేహకి తమిళం లో అత్యధిక అవకాశాలు రావడానికి కారణం ప్రముఖ డైరెక్టర్ సుశి గణేశన్ అని  తెలుస్తుంది. అప్పట్లో ఈయన ప్రశాంత్ మరియు స్నేహ ని పెట్టి ఒక సినిమాని తీయ‌గా, ఆ మూవీ షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే ఇది నిజం అనుకున్న సుశి గణేశన్ స్నేహ తో తరచూ గొడవలు పడుతుండేవాడ‌ట‌. ఒక రోజు అయితే బాగా తాగేసి వచ్చి స్నేహని రక్తం వచ్చేలా కొట్ట‌గా, ఆ స‌మ‌యంలో స్నేహ హాస్పిటల్ కూడా పాలైంది. ఎలా జరిగింది అని తోటి స్నేహితులు అడగగా యాక్సిడెంట్ అయ్యింది అంటూ కవర్ చేసిందట‌. అయితే ఈ సంఘటన తర్వాత ఆయ‌న నుండి విడిపోయిన స్నేహ కొంతకాలానికి ప్రసన్న అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

 

Exit mobile version