singing tips : కోయిల పాటలా చెవులుకోసుకుంటూ మీపాట అందరూ వినాలంటే … మీకిష్టమైన కొన్నింటిని వదిలెయ్యక తప్పదు. అవేమిటో అర్జంటుగా తెలుసుకోండి !
- మసాలాలను, ఘాటుగా ఉండే పదార్థాలను ఎక్కువుగా తినకూడదు.
- ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని త్రాగాలి,
- ఫ్రిజ్ వాటర్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అతిగా వాడకూడదు. ఉల్లిపాయలు, క్యారెట్ కలిపి తింటే మంచిది.
- వంటల్లో ఉప్పు బాగా తగ్గిస్తే గొంతు సాఫీగా తయారవుతుంది.
- కాఫీ కంటే టీ త్రాగటం మంచిది.గొంతు బొంగురుపోతే భయపడక్కర్లేదు. బెల్లం, మిరియాలు కలిపి ఉండలు చేసుకొని చప్పరిస్తే చాలు.
- మీ స్వరమాధుర్యాన్ని పెంచుకొని అందరినీ అభిమాను లను చేసుకోవాలంటే తమలపాకుల్లో కొద్దిగా మిరియాలు, యాలకులు, పచ్చకర్పూరం కలిపి బుగ్గున పెట్టుకొని, రసాన్ని మింగితే చాలు.
- అల్లం, పటిక, దాల్చిన చెక్క, మిరియాలు, తులసి ఆకులు, వాము, లవంగం అన్నింటిని మెత్తగా నూరి ఒక చెమ్చా తేనెతోగానీ, గోరు వెచ్చని నీటిలో కానీ తీసుకుంటే గొంతులో గరగర గబుక్కున మాయం !
ఇవన్నీ పాటిస్తే ! కోయిల గొంతు మీ సొంతం.
మరిన్ని మంచి మంచి చిట్కాలు మీకు కావాలా.. ఇవి చదవండి
మీ చీరలు కొత్త చీరల్లా మెరిసిపోవాలంటే..ఇలా చేసి చూడండి..
Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..
-Advertisement-
how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
-Advertisement-