HomecinemaChinna Movie : సిద్ధార్థ్ చిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Chinna Movie : సిద్ధార్థ్ చిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Telugu Flash News

Siddharth Chinna movie OTT Release Date : తమిళ సినీ పరిశ్రమలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్. ఆయన నటించిన తాజా చిత్రం “చిన్నా”. ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ అంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ రూపొందించారు. తమిళంలో “చిత్తా” పేరుతో విడుదలైన ఈ చిత్రంతో సిద్ధార్థ్ నిర్మాతగానూ పరిచయమయ్యారు.

ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు అఫీషియల్ డేట్ ఫిక్స్ అయింది. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నవంబర్ 28 నుంచి ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

అప్పుడు థియేటర్లలో చూడలేకపోయిన వారు ఈ సారి ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడవచ్చు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News