short stories in telugu : రోమ్ (rome) ప్రజాస్వామ్య పాలనలో వున్న కాలంలో జూలియస్ సీజర్ (julius caesar) రాజకీయాల్లోకి ప్రవేశించేనాటికి రోమన్ సామ్రాజ్యమంటే మెడిటరేనియన్ (mediterranean) ప్రాంతమే.
ఫ్రాన్, బెల్జియం, స్పెయిన్ లో కొంతభాగాన్ని సీజర్ సైన్యాధ్యక్షతలో జయింపబడి పశ్చిమ పాశ్చాత్య దేశాలన్నికలిపిన రోమన్ సామ్రాజ్యం (roman empire) ఏర్పడింది.
సీజర్ కొంత కాలం రాజకీయంగా రోమ్ లో నిలదొక్కుకోలేక ఈజిప్టు (egypt) లో గడిపాడు. అతడికి ప్రపంచ సుందరి క్లియోపాత్ర (cleopatra) వల్ల ఒక కుమారుడు జన్మించాడు. క్రీ.పూ. 47లో ఏసియా మైనర్ పై అనూహ్య మైన దాడిచేసి దాన్ని జయించాడు.
అతడి ఆశయ సిద్ధికోసం రోమన్ సైన్యాధిపతులైన పాంపే, క్రాసస్లను కలుపుకొని వారి మధ్య సంధి కుదిర్చి రోమన్ కౌన్సిల్ కి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అతడు 5 సంవత్సరాలు సైన్యాధిపతిగా గాల్ ప్రాంతాన్ని జయించి రోమ్ చేరాడు.
అతడు చక్రవర్తిగా ప్రకటించుకుంటాడని రోమన్ నాయకుల్లో భయాందోళనలు చెలరేగాయి. ప్రజాస్వామ్య ప్రియు లైనవారు ఒక కుట్ర ద్వారా సభా మందిరంలోనే చంపి వేశారు.
అతడి సైనిక ఎత్తుగడలు పరిపాలనా దక్షత, న్యాయశీలిగా రోమన్ ప్రజలు విశేషంగా ఆకర్షించిన నాయకుడు.
ఆ తర్వాత తరం రోమన్ చక్రవర్తులందరూ సీజర్ లని, రష్యన్ లు ఆపదల నుండి జనించిన జార్ లని, జర్మనీలో కైజర్ లని పిల్చుకొని సీజర్ ని తరతరాలు మరువలేని మానవుడ్ని చేశాడు.
also read :
Alexander Graham Bell : అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ కనుక్కోవడానికి కారణమేంటో తెలుసా ?
అలెగ్జాండర్ ది గ్రేట్.. చివరకు ఎలా మరణించాడో తెలుసా?