Telugu Flash News

Shivathmika rajashekar: బాబోయ్ రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక అందాల‌తో మైకం క‌మ్మించేస్తుందిగా..!

shivatmika rajasekhar

Shivathmika rajashekar: రాజ‌శేఖ‌ర్, జీవిత ముద్దుల త‌న‌య శివాత్మిక గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తుంది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడే వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మ‌ధ్య మ‌ధ్య‌లో సోష‌ల్ మీడియాలో ఘాటు అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. శివాత్మిక అందాల ఆర‌బోత‌కు నెటిజ‌న్స్‌కి నిద్రే లేకుండా పోయింది. మినీ డ్రెస్సులు, చిన్నిడ్రెస్‌ల‌లో త‌న అందాలు చూపిస్తూ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

శివాత్మిక గ్లామర్ షోకు ఫిదా

శివాత్మిక గ్లామర్ షోకు ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ ధ‌రించి ఆ డ్రెస్‌లో స్కిన్ షో చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. శివాత్మిక ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోయ‌డం చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు.

శివాత్మిక అందాల‌ని చూసి నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. గ‌తంలోను శివాత్మిక ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోయ‌గా, ఇవి కుర్ర‌కారుని మంత్ర‌ముగ్ధుల‌ని చేశాయి.

శివాత్మిక రాజశేఖర్‌ `దొరసాని` చిత్రంతో వెండితెరకి పరిచయం కాగా, దొరసాని పాత్రలో ఈ అమ్మ‌డి అభిన‌యం అంద‌రిని ఆక‌ట్టుకుంది. దొర‌సాని చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించింది శివాత్మిక, కానీ అవి ఇంకా విడుదల కాలేదు. రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.

ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్‌ `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. ఇవి కూడా విడుద‌ల‌కి సిద్ధం అయ్యాయి. తమిళంలోనూ ప‌లు సినిమాల‌లో న‌టిస్తుంది. ఇక ఈ అందాల సోయగం తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే క్రమంలో విభిన్న‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

మరిన్ని వార్తలు చదవండి :

Taapsee Pannu: జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కి కోపంతో ఊగిపోయిన తాప్సీ.. అంత కోప‌మెందుకు అమ్మ‌డు అంటున్న నెటిజ‌న్స్

Nagarjuna: స‌మంత,నాగ చైత‌న్య విడాకుల‌పై స్పందించిన నాగార్జున‌.. సామ్ వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌కరం..!

Pushpa: పుష్ప‌ సామీ సామీ పాట‌కు చిన్నారి డ్యాన్స్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన సూర్య‌

 

 

Exit mobile version