HomecinemaShivathmika: చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టేస్తున్న శివాత్మిక‌.. అమ్మ‌డి విర‌హ‌వేద‌న మాములుగా లేదు..!

Shivathmika: చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టేస్తున్న శివాత్మిక‌.. అమ్మ‌డి విర‌హ‌వేద‌న మాములుగా లేదు..!

Telugu Flash News

Shivathmika: ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు కూడా వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తూనే ఉన్నాడు. అయితే ఆయ‌న కూతుళ్లు సైతం ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి అల‌రిస్తున్నారు. హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయం కాగా, ఆమె న‌టించిన తొఇ చిత్రం దొర‌సాని 2019లో విడుదలైంది. ఈ సినిమాకి మంచి టాక్ వ‌చ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాలేదు. అయితే ఇప్ప‌టి వ‌రకు శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు.

ఈ క్ర‌మంలో శివాత్మిక రాజశేఖర్ పంథా మార్చారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె బోల్డ్నెస్ కి తెరలేపుతూ.. కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తుంది. ఆమె హంగామా చూస్తుంటే శివాత్మిక రాజశేఖర్ కొత్త ఇమేజ్ కోరుకుంటున్నారని క్లియర్ గా అర్థం అవుతుంది. తాజాగా శివాత్మిక చీకటి గదిలో క్రేజీ ఫోజులతో అంద‌రి మైండ్ బ్లాక్ చేశారు. శివాత్మిక లుక్ చూసిన నెటిజెన్స్ విరహవేదనతో అల్లాడిపోతుందంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డి ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. శివాత్మిక న‌టించిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చు కోగా, ఇందులో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News