Telugu Flash News

Shah Rukh Khan: షారూఖ్ రొమాంటిక్ లైఫ్ గురించి మీకు తెలుసా?

shahrukh khan

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు లవ‌ర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ ఇండ‌స్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ తో ఆన్‌స్క్రీన్ పై రొమాన్స్ పండించాడు. ట‌బు, మ‌నీషా కోయిరాలా, కాజోల్ వంటి అందాల ముద్దుగుమ్మ‌లతో ఇత‌గాడు చేసిన ర‌చ్చ మాములుగా లేదు. కాజోల్‌తో క‌లిసి షారూఖ్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆఫ్‌స్క్రీన్‌లోను షారూఖ్ ఖాన్ చాలా మంది ముద్దుగుమ్మ‌ల‌తో రొమాన్స్ పండించాడ‌నే ఒక టాక్ ఉంది.

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కూడా అప్ప‌ట్లో హీరోయిన్స్‌తో తెగ రొమాన్స్ పండించేవారు. ఆ క్ర‌మంలో చాలా మంది హీరోయిన్స్‌తో షారూఖ్ ఎఫైర్ పెట్టుకున్నాడు అనే ప్ర‌చారాలు కూడా న‌డిచేవి. అప్ప‌ట్లో కాజోల్ ల్‌తో షారుక్ ఎక్కువ సినిమాలు చేయ‌డం వ‌ల‌న ఆమెతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని చెబుతుంటారు . అయితే అప్ప‌టికే షారుక్‌కు గౌరీఖాన్‌తో పెళ్లైన నేప‌థ్యంలో గౌరీ.. షారుక్‌కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వ‌డంతో కాజోల్ నుండి దూరంగా ఉన్నాడ‌ట‌. చివ‌ర‌కు కాజోల్ చేసేదేం లేక‌ అజ‌య్ దేవ‌గ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకొని ప్ర‌స్తుం సంతోషంగానే జీవితం గ‌డుపుతుంది. ఇక షారుక్ .. జూహీచావ్లాను లైన్లో పెట్టాడని చెబుతుంటారు

జూహీ అప్ప‌ట్లో ఓ మెరుపు తీగ‌లా , చాలా నాజూకుగా ఉంటూ.. నార్త్ నుంచి సౌత్ వ‌ర‌కు ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ని క‌లిగి ఉండేది. జూహీ – షారుక్ కాంబోలో కూడా అప్ప‌ట్లో ఎక్కువ సినిమాలు వ‌చ్చాయి. ఆ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఘాటు ఎఫైర్ న‌డిచింద‌ని  , భార్య గౌరీ వీరిని ఎప్ప‌టిక‌ప్పుడు ఓ క‌న్నేస్తూ.. షారుక్‌ను కంట్రోల్ చేయ‌డంతో జూహీ చేసేదేం లేక షారుక్‌కు దూర‌మైందనే ఓ ప్ర‌చారం ఉంది. షారుక్‌కు దూర‌మ‌య్యాక జూహీ లండ‌న్ బేస్డ్ వ్యాపార వేత్త జై మెహ‌తాను పెళ్లి చేసుకోగా, కొంత కాలంపాటు వీరి ప్రేమ వివాహం సీక్రెట్‌గా ఉంచి.. ఆ త‌ర్వాత రివీల్ చేశార‌ని తెలుస్తుంది.

ఇక ప్ర‌స్తుతం షారూఖ్ పెద్ద‌గా విజ‌యాలు అందుకోలేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌ఠాన్ సినిమా కోసం 57 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ చూపించి అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేశాడు.

Exit mobile version