HomecinemaShanmukh Jaswanth : కొత్తమ్మాయితో రొమాన్స్ మొద‌లు పెట్టిన ష‌ణ్ముఖ్‌

Shanmukh Jaswanth : కొత్తమ్మాయితో రొమాన్స్ మొద‌లు పెట్టిన ష‌ణ్ముఖ్‌

Telugu Flash News

Shanmukh Jaswanth : సోష‌ల్ మీడియాని ఉప‌యోగించి అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. థియేటర్లలో సందడి చేసే ఒక్క సినిమాలో, టివి సీరియల్స్‌లో నటించలేదు కాని అత‌ను యూట్యూబ్‌లో చేసిన సిరీస్, సీరియల్స్ ద్వారానే ఫుల్ పాపుల‌ర్ అయ్య‌డు.

అరే ఏంట్రా ఇది అనే డైలాగ్ షణ్ముఖ్ జస్వంత్‌తోనే ఫేమస్ అయ్యింది అని చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్న‌ప్పుడు కూడా నాగార్జున ప‌దే ప‌దే ష‌ణ్నుని అరే ఏంట్రా అంటూ స‌ర‌దాగా ఆట ప‌ట్టించేవారు.

అయితే ప‌లు వెబ్ సిరీస్‌లు చేస్తున్న స‌మ‌యంలో దీప్తి సున‌య‌న‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డాడు ష‌ణ్ముఖ్. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవడం తరువాయి అనుకుంటుండగా బిగ్ బాస్ -5లో షణ్ముఖ్‌.. మరో యూట్యూబర్ సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రొమాన్స్ వీరి బంధానికి బ్రేక్ ప‌డేలా చేసింది.

ఇప్పుడు ఎవరికి వారు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బతికేస్తున్నారు.అయితే తాజాగా ఓ పాటతో అభిమానులను పలకరించారు షణ్ముఖ్. ఇందులో ఫణి పూజిత అనే యువతితో షన్ను రొమాన్స్ మాత్రం పీక్స్‌లో ఉంది. కిస్, హగ్‌లతో రెచ్చిపోవ‌డంతో ష‌ణ్ముఖ్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు..

మీరు కూడా ఆ వీడియో చూసేయండి మరి..

also read :

-Advertisement-

Biryani ATM : నోరూరించే వేడి వేడి బిర్యానీ వచ్చేస్తుందిలా.. బిర్యానీ ఏటీఎం విశేషాలు

South Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్‌.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News