సమంత (samantha) ప్రధాన పాత్రలో రూపొందిన ‘శాకుంతలం’ సినిమా ట్రైలర్ (Shaakuntalam Telugu Trailer) ఈ రోజు జనవరి 9, 2023 న కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ సినిమా తో మలయాళ హీరో దేవ్ మోహన్ (dev mohan) తెలుగు తెర కి పరిచేయమవుతున్నాడు.
ఇతర ముఖ్యమైన పాత్రలలో మోహన్ బాబు , ప్రకాశ్ రాజ్, గౌతమి నటించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు గుణశేఖర్ చెబుతున్నారు. ఫిబ్రవరి 17 వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
watch Shaakuntalam Telugu Trailer
Also read:
Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్ధిక తిప్పలను అధిగమిస్తుందా? లేక శ్రీలంకలా దివాళా దిశగా పయనిస్తుందా?