HomecinemaBigg Boss 7: ఈ సారి ఫేమ‌స్ సీరియ‌ల్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ 7లో అడుగుపెట్ట‌బోతున్నాడా..!

Bigg Boss 7: ఈ సారి ఫేమ‌స్ సీరియ‌ల్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ 7లో అడుగుపెట్ట‌బోతున్నాడా..!

Telugu Flash News

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్ప‌టికే ఆరు సీజ‌న్స్ విజయవంతంగా పూర్తి కాగా, త్వ‌ర‌లో సీజ‌న్ 7 మొద‌లు కానుంది. ఈ సీజ‌న్‌లో ఎవరెవ‌రు అడుగుపెట్ట‌బోతున్నార‌నే దానిపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. రష్మీ, సుధీర్ లతో పాటుగా మరికొంత మంది సెలబ్రిటీలు వస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేప‌థ్యంలో తాజాగా ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్ దీప్ బిగ్ బాస్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు స‌మాచారం.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా అమర్ దీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెంచుకోవ‌డమే కాదు ప‌లు టీవీ షోస్ లో కూడా అదిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ లు ఇస్తూ అల‌రిస్తుంటాడు. అయితే అత‌ను బిగ్ బాస్ షోలో అడుగుపెట్ట‌బోతున్నాడు అంటూ వ‌స్తున్న వార్త‌లని అమ‌ర్ దీప్ స్పందించాడు. బిగ్ బాస్ కు పంపించడం, పంపించ‌క‌పోవ‌డం అనేది మా ఛానల్ ఇష్టం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం, ఆ టైమ్ కు ఏమవుతుందో అప్పుడే చూద్దాం అని అన్నాడు. ఇటీవ‌ల ఆయ‌న తేజ‌స్వినితో వివాహం చేసుకోగా, ఆమెతో పాటు వెళ‌త‌డాని అంటున్నారు.

ఇవి కూడా చూడండి :

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023

Shriya Saran hot photoshoot for Bollywood hungama style icons 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News