HomecinemaSamantha: స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు మార‌తారు.. నేనంతే: స‌మంత‌

Samantha: స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు మార‌తారు.. నేనంతే: స‌మంత‌

Telugu Flash News

Samantha: స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’చిత్రం ఏప్రిల్ 14న ఈ మూవీ తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ కాన్న విష‌యం తెలిసిందే.. ఈ సినిమాకి సంబంధించచి గ‌త కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటుంది స‌మంత‌.

Samantha : తొలిసారిగా విడాకులపై స్పందించిన సమంత

ఈ క్ర‌మంలో అనేక ఆస‌క్తికర విష‌యాలు పంచుకుంటుంది. ఒకప్పుడు అమాయకంగా వెండితెర హీరోయిన్‌గా క‌నిపించిన స‌మంత ఇంత ధైర్య‌వంతురాలిగా ఎలా మారిందనే ప్ర‌శ్న‌కు ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. హీరోయిన్‌గా గుర్తింపు వ‌చ్చిన త‌ర్వాత నాకు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. దాని వ‌ల‌న హ్యాపీగా ఉన్నాను. అదే తెరపై కనిపిస్తుంది.

Samantha: నాగ చైత‌న్య‌ని చేసుకోవ‌డం త‌న జీవితంలో చేసిన పెద్ద త‌ప్పు అని స‌మంత బాధ‌ప‌డుతుందా..!

సాధార‌ణంగా స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రు మారుతారు. ఇందుకు నేనేమీ స్పెష‌ల్ ఏమీ కాదు అని స‌మంత చెప్పుకొచ్చింది. గుణ శేఖ‌ర్‌గారు నాకు శాకుంతలం క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత ఎలాంటి మైథిలాజిక‌ల్ మూవీస్ చూడొద్ద‌ని ఆయ‌న నాకు చెప్పారు. ఆయ‌న విజ‌న్‌ను నేను ఫాలో అయిపోతూ వ‌చ్చాను అని స‌మంత కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News