Samantha: ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ హీరోయిన్ సమంత దగ్గర మాత్రమే ఐదు ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ముందుగా ఆమె ధరించే చెప్పులు. మలానో బ్లహనిక్స్ (Manolo Blahnik) కంపెనీకి చెందిన ఈ చెప్పుల ధర అక్షరాలా రూ. లక్ష రూపాయాలు ఉంటుందని తెలుస్తుంది.
ఇక సామ్ దగ్గర ఉన్న మరో విలువైన వస్తువు ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్. ప్రస్తుతం సమంత వాడే హ్యాండ్ బ్యాగ్ గుస్సీ (GUCCI) కంపెనీకి చెందినది కాగా, దీని ధర రూ. 1.40 లక్షల రూపాయాలుగా ఉంటుందని సమాచారం.
ఇక ఇదే కాకుండా ఆమె దగ్గర మరో విలువైన బ్యాగ్ కూడా ఉంది. దాని ధర రూ. 2.5 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక సమంత వాడే క్లాంతింగ్ బ్రాండ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి.
ప్రస్తుతం సమంత తన సొంత కంపెనీ అయిన సాకీ వరల్డ్ బ్రాండ్స్ నే ఎక్కువగా వాడుతుంటుంది. ఇవి చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇక చివరిగా సమంత ఉంటున్న ఇల్లు చాలా ఖరీదైనది.
ఇక జూబ్లీహిల్స్ లో ఉన్న ఆమె ఇంటిని చూస్తే.. అది చిన్న పాటి ఇంద్ర భవనాన్నే తలపిస్తుంది. సకల సౌకర్యాలు ఇందులో ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి నాగ చైతన్య నుండి విడిపోయిన కూడా చాలా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుంది సామ్.
also read :
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ వింత పరిస్థితులు.. అక్కడ నేత మారితే పార్టీకి నష్టమే!
Ajinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!