Samantha: నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ (ye maya chesave) సూపర్ హిట్ కాగా… ఈ మూవీ వచ్చి 13 ఏళ్లు అవుతుంది. ఈసినిమా తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో కూడా సత్తా చాటుతున్న సమంత తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
‘గడిచే ప్రతి రోజు వేసే ముందడుగు మీ పేమ, అభిమానం వలనే అని సమంత చెప్పింది. ఈ ప్రేమ రోజూ నాకు ఎంతో మంచి చేస్తుంది. ఇక నన్ను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాలు… ఇకపై ఏం చేయలేవు అంటూ సమంత చెప్పుకొచ్చింది.
కేవలం ప్రేమ కృతజ్ఞతా భావం ఉంటే చాలు… థాంక్యూ’ అని తన సోషల్ మీడియా ద్వారా సమంత తెలియజేసింది. ఇక సమంతను తరచుగా వెంటాడే ఆ చెడ్డ విషయాలు ఏమిటని అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలుగుతుంది. సమంత థాంక్ నోట్ లో బాధించే, ప్రభావితం చేసే విషయాలన్నాయని నెటిజన్స్ అంటున్నారు.
also read :
Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos