Homecinemaట్రెండింగ్ అవుతున్న సమంత, నాగచైతన్య ఫోన్ కాల్..

ట్రెండింగ్ అవుతున్న సమంత, నాగచైతన్య ఫోన్ కాల్..

Telugu Flash News

టాలీవుడ్ క్రేజీ క‌పుల్ స‌మంత‌ (samantha), నాగ చైత‌న్య (naga chaitanya) తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎంతో ఆద‌ర్శంగా నిలిచారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా క‌లిసి జీవించారు. అయితే ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వీరిద్ద‌రు ఎందుకు విడాకులు తీసుకున్నానేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్స్ ప్ర‌శ్న‌గా మారింది.

అయితే నాగచైతన్య.. ఎంతో మంది అమ్మాయిలు ఉన్న‌ప్ప‌టికీ సమంతనే ఎందుకు ప్రేమించాడనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమా టైమ్‌లో నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (rakul preet singh) కలిసి పాల్గొన్నారు. షో మధ్యలోనే సమంతకి ఫోన్ చేయ‌గా, అప్పుడు లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మరీ.. `ప్రపంచంలో ఇంత మంది అందమైన అమ్మాయిలు ఉండగా నేను సమంతనే ఎందుకు ప్రేమించాను అని చైతూ ప్ర‌శ్నించాడు.

samantha journey from ye maya chesave

అప్పుడు వాటికి స‌మాధానంగా సామ్‌ స్పందిస్తూ, `ఎందుకంటే నేను నీకు ఆప్షన్‌ ఇవ్వలేదు` అంటూ క్రేజీ ఆన్సర్‌ ఇచ్చింది . వెంట‌నే నాగచైతన్య స్పందిస్తూ, నాకు ఇంకో ఆప్షన్‌ కూడా వద్దులే అని చెప్పడంతో `ఐ లవ్యూ` అని చెప్పింది సామ్‌. ఈ స‌మాధానానికి అంద‌రు ఫిదా అయిపోయారు. ఈ సంఘ‌ట‌న ఎప్పుడో జ‌రిగిన‌ప్ప‌టికీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

also read :

Samantha: స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు మార‌తారు.. నేనంతే: స‌మంత‌

-Advertisement-

Naga Chaitanya: ఆ హీరోయిన్‌కి ముద్దు పెట్టి క్ష‌మించ‌మ‌ని అడిగిన నాగ చైత‌న్య‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News