Telugu Flash News

Samantha : 12 సంవత్సరాల నా సినీ ప్రయాణం.. ఎమోషనల్ అయిన జెస్సీ

samantha 12 years journey

దేశంలోని టాప్ హీరోయిన్లలో Samantha ఒకరు. సినిమా పరిశ్రమకు వచ్చి పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత సోషల్ మీడియా లో భావోద్వేగమైన పోస్ట్ చేసింది.

“Today marks my 12th year in the Film Industry. It’s been 12 years of memories that revolve around Lights, Camera, action and incomparable moments. I am filled with gratitude for having had this blessed journey and the best, most loyal fans in the world !” అని సమంత సినిమా పరిశ్రమతో తనకు ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంది.

The Family Man 2తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమంతకు 2021 అత్యుత్తమ మరియు చెత్త సంవత్సరం. వృత్తిరీత్యా ఆమె తన భర్త అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకోవడం బాధకరమైన విషయం.  ప్రస్తుతం సమంత తన కెరీర్ పై దృష్టి సారిస్తోంది. ‘కాతు వాకుల రెండు కాదల్’ అను తమిళ సినిమా లో మరియు శాకుంతలం, యశోద తెలుగు సినిమాల్లో నటిస్తుంది.

Exit mobile version