HomecinemaSai Pallavi: సాయిప‌ల్ల‌వి ఎట్ట‌కేల‌కి సినిమా క‌మిట్ అయిందిగా...!

Sai Pallavi: సాయిప‌ల్ల‌వి ఎట్ట‌కేల‌కి సినిమా క‌మిట్ అయిందిగా…!

Telugu Flash News

Sai Pallavi: లేడి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఏ రేంజ్‌లో అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లాస్ట్ ఇయిర్ ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో హిట్లు అందుకోవడమే కాకుండా తన నటనకు మరోసారి మంచి మార్కులు వేయించుకుంది.సాయి పల్లవి. అనంత‌రం సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన లేడీ-ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ జస్ట్ ఓకే అనపించుకోవ‌డంతో సాయి పల్లవి మరో సినిమాను ఇప్పటి వరకు సైన్ చేయలేదు.అయితే తాజాగా ఓ సినిమా కమిటైంది.

మళయాళ హీరో నివీన్ పౌలి తో సినిమా చేయటానికి సాయి ప‌ల్ల‌వి సైన్ చేసింది. నివీన్ పౌలి,సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్ మళయాళంలో పెద్ద హిట్. వీరి కాంబోలో మ‌రో చిత్రం రాబోతుంది. వివేక్ రంజిత్ స్క్రిప్టు రాసిన ఈ చిత్రాన్ని వినయ్ గోవింద్ డైరక్ట్ చేయబోతున్నారు. మనాలీ బ్యాక్ డ్రాప్ లో చిత్రం రూపొందనుంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమా కూడా లో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మ‌రి తెలుగు సినిమాకి ఎప్పుడు సైన్ చేస్తుందా అని ఇక్క‌డి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News