HomecinemaSai Pallavi: డ్యాన్సింగ్ పార్ట్న‌ర్‌గా ఎన్టీఆర్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌ల‌లో సాయి ప‌ల్ల‌వి ఓటెవ‌రికి అంటే..!

Sai Pallavi: డ్యాన్సింగ్ పార్ట్న‌ర్‌గా ఎన్టీఆర్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌ల‌లో సాయి ప‌ల్ల‌వి ఓటెవ‌రికి అంటే..!

Telugu Flash News

Sai Pallavi: లేడి ప‌వర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి ప‌ల్ల‌వి త‌న న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తోను రచ్చ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మ‌ల‌యాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్ష‌కులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఇటీవ‌ల సాయి ప‌ల్ల‌వికి మంచి విజ‌యాలు ద‌క్క‌లేదు. అయితే ఈ అమ్మ‌డు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో నటిస్తే చూడాలని ఆయా హీరోల అభిమానులు ఎంతో ఆశ‌ప‌డుతున్నారు. వారితో సాయి ప‌ల్ల‌వి ఏ రేంజ్‌లో డ్యాన్స్ చేస్తుందో చూడాలని అనుకుంటున్నారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ముగ్గురు హీరోల్లో ఎవరితో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నారని ప్ర‌శ్నించ‌గా, సాయి పల్లవి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ చెప్పింది. ముగ్గురితో ఒక సాంగ్ చేస్తా అంటూ తెలివిగా స‌మాధానం చెప్పింది. ఎవ‌రో ఒక హీరో పేరు చెబితే మిగతా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కాబ‌ట్టి సాయి పల్లవి తెలివిగా ముగ్గురు హీరోలతో ఒక సాంగ్ చేస్తా అని సమాధానం చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ మంచి విజయాలు సాధించ‌గా, చివరిగా తమిళ చిత్రంలో గార్గిలో ఆమె నటించి ఫ్లాప్ మూట‌గ‌ట్టుకుంది.

also read :

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

Heart Attack : గుండెపోట్లు, మరణాలు ఎందుకు వస్తున్నాయి? WHO షాకింగ్‌ నివేదిక

summer fruits : సమ్మర్‌లో ఎలాంటి పండ్లు తినాలి.. ఈ 5 ఫ్రూట్స్‌ బెస్ట్‌!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News