HomecinemaRoja: జీవితంలో నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని చెప్పారు.. రోజా షాకింగ్ కామెంట్స్

Roja: జీవితంలో నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని చెప్పారు.. రోజా షాకింగ్ కామెంట్స్

Telugu Flash News

Roja: న‌టిగా, ప‌లు టీవీ షోల‌కి జ‌డ్జిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన రోజా ప్ర‌స్తుతం ఏపీ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫైర్ బ్రాండ్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పుకొచ్చింది. 2002లో రోజాకు సెల్వమణి తో వివాహం కాగా ఏడాదికి గర్భం దాల్చింది. ఇక 2003లో ఆమె పాపకు జన్మించారు.

Roja selvamaniఅయితే అంత‌క ముందు రోజాకు అసలు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారట. మీకు ఫైబ్రాయిడ్ సమస్య ఉంది. సంతానం కలగడం కష్టం అని అన్నార‌ట‌.

కానీ త‌న‌కు కూతురు పుట్ట‌డంతో రోజా ఆ స‌మ‌యంలో చాలా సంతోషించంది. ఆ విషయం తన డాక్టర్ కి చెప్పగా ఆమె ఇది అద్భుతం అని అన్నారట. మీ ప్రార్ధన దేవుడు ఆలకించాడని రోజాను అభినందించారట.

ఆశలు వదులున్న సమయంలో కడుపున పడిన కూతురు అంటే రోజాకు ఎంతో ఇష్టం. ఇక ఆమె కూతురు పేరు అన్షు మాలిక కాగా, కొడుకు పేరు కృష్ణ కౌశిక్. రాజ‌కీయాల‌తో ఎంత బిజీగా ఉన్న కూడా కుటుంబంకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తూ ఉంటూ వారితో ఆనందంగా గ‌డుపుతూ ఉంటుంది.

మరిన్ని వార్తలు చదవండి : 

-Advertisement-

Shriya Saran with Daughter Radha Photoshoot | Sinjita Basu Photography

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

Anupama Parameswaran Latest saree Photos, Images, pics 2023

Jacqueline Fernandez Latest Photos, Images, Stills 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News