Ravanasura Telugu Movie Teaser : మాస్ మహారాజా రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా మరియు మేఘా ఆకాష్ నటించిన తాజా తెలుగు చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ పై నిర్మించిన ఈ మూవీ టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది.
హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే & దర్శకత్వం వహించారు . శ్రీకాంత్ విస్సా కథ & సంభాషణలు అందించారు . అభిషేక్ పిక్చర్స్ & RT టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై అభిషేక్ నామా మరియు రవితేజ నిర్మించారు. రావణాసుర చిత్రం 7 ఏప్రిల్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రవితేజ రావణాసుర మూవీ టీజర్
Also read:
pomegranate : దానిమ్మతో గుండె భద్రం.. బోలెడన్ని ప్రయోజనాలు
Priya Prakash Varrier Latest Images, Photo gallery 2023
Kiara Advani Latest Photos at WPL Opening Ceremony 2023, Videos