Homecinemaచిరు 'వాల్తేరు వీరయ్య' లో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడా ?

చిరు ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడా ?

Telugu Flash News

మాస్ మహారాజా రవితేజ తన నెక్స్ట్ మూవీ ధమాకా విడుదల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు . ఇటీవలే విడుదలైన రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ పెద్ద నిరాశను మిగిల్చింది. అందుకే ఇప్పుడు ధమాకా చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నాడు.

రవితేజ, మెగాస్టార్ చిరంజీవి మూవీ మెగా 154 లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. చిత్ర నిర్మాతలు దీనిపై ఎలాంటి సమాచారం తెలియచేయలేదు. నిజానిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.

రవితేజ తన మునుపటి చిత్రాలైన విక్రమార్కుడు మరియు క్రాక్ వంటి చిత్రాలలో పోలీసు గెటప్ లో భారీ బ్లాక్‌బస్టర్‌లు సాధించాడు. మరి ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. 2023 సంక్రాంతికి మెగా154 విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి 

Bigg Boss Telugu 6 : దారుణాతి దారుణం.. రేవంత్ ఫైమాపై ప‌డుకున్నాడు..

Turmeric benefits : ప‌సుపు ఆరోగ్యానికి ఎంత ప్ర‌యాజ‌నం క‌లిగిస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News