HomecinemaPoorna: పూర్ణ‌తో ఎఫైర్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన ర‌విబాబు..!

Poorna: పూర్ణ‌తో ఎఫైర్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన ర‌విబాబు..!

Telugu Flash News

Poorna: న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తున్నాడు ర‌విబాబు. ‘అల్లరి’ సినిమా దగ్గర నుంచి ‘అనసూయ’, ‘అవును’ వరకు ఆయన డిఫరెంట్ మూవీస్​తో ప్రేక్షకులను అల‌రించాడు. వీలైనంత వరకు తక్కువ బడ్జెట్​లో ప్రాఫిట్ జోన్​లోనే ఆయన చిత్రాలు తెరకెక్కిస్తుంటాడు. తాజాగా ఆయ‌న అస‌లు అనే చిత్రం రూపొందించ‌గా, ఈ మూవీ ఈటీవీ విన్ యాప్​లో స్ట్రీమ్ అవుతుంది.

ఈ చిత్రంలోను పూర్ణ క‌థ‌నాయిక‌గా న‌టించింది. అయితే ఇలా రవిబాబు తన మూవీస్​లో పూర్ణకు వరుసగా ఛాన్సులు స్పందిస్తూ… ‘పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉందని ప్ర‌చారాలు చేస్తున్నారు. కానీ నాకు ఆమెతో ఉన్న లవ్ ఎఫైర్ జనాలు అనుకునే ఎఫైర్ కాదు.. విజువలైజ్ చేసుకున్న దాని కంటే 200 శాతం బెస్ట్ ఔట్​పుట్​ను అందించే ప్రత్యేక నటులను ద‌ర్శ‌కులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. అది అలాంటిదే త‌ప్ప మ‌రొక‌టి కాదు.పూర్ణ ఓ జెమ్ అని రవిబాబు చెప్పుకొచ్చారు. కాగా, రవిబాబు కొత్త మూవీ ‘అసలు’ ఈటీవీ విన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్​లో ఏప్రిల్ 13న విడుదల కాగా, మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

also read :

Dr BR Ambedkar 125 ft Statue in Hyderabad Photos and Videos

Shaakuntalam movie review : ‘శాకుంతలం’ తెలుగు మూవీ రివ్యూ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News