HomecinemaRashmika Mandanna : నేను నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు

Rashmika Mandanna : నేను నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు

Telugu Flash News

పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచరితురాలు అయింది రష్మిక మందన్న (Rashmika Mandanna). అయితే ఈ మధ్యే అమితాబ్ బచ్చన్‌తో కలిసి బాలీవుడ్‌లోకి గుడ్ బై సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఒకదానిలో ఫ్రెష్ ఫేస్ పోటీలో పాల్గొన్న క్షణం గురించి గుర్తుచేసుకుంది రష్మీక.

ఇటీవలే సీతా రామంతో అలరించిన ఈ భామ తాను అసలు నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని మీడియాతో పంచుకుంది. మా కాలేజ్ లో ఫ్రెష్ ఫేస్ ఈవెంట్ గురించి ప్రకటన మా లెక్చరర్ వచ్చి నాకు చెప్పారు.

Rashmika Mandannaనేను ప్రాంతీయ మరియు జాతీయ పోటీలలో కూడా పాల్గొన్నాను అయితే టైటిల్ గురించి ఆలోచించలేదు కానీ అనూహ్యంగా ఆ టైటిల్ గెలుచుకున్నాను.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన పేరు రావడం ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం జరిగింది అంటూ తన సినీ ప్రయాణానికి బీజం వేసిన ఆ ఈవెంట్ గురించి చెప్పుకొచ్చింది రష్మీక మందన్న.

మరిన్ని చదవండి :

Rashmika Mandanna : బికినీలో రష్మిక మందన్న.. వైరల్ అవుతోన్న పిక్స్

-Advertisement-

Rashmika: మాల్దీవుల‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ర‌ష్మిక‌.. ఆమె పిక్స్ తీస్తుంది విజ‌య్ అంటూ ర‌చ్చ‌..!

Actress Rashmika Mandanna beautiful photos download

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News