నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల రష్యాకు వెళ్లింది. తన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప విడుదల సందర్బంగా ఆ సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళడం జరిగింది.నిన్ననే ఆ మూవీ రష్యా లో విడుదల అయ్యింది. ఆమె హైదరాబాద్‌కు తిరిగి రాగానే తన పై ఇటీవల వచ్చిన ట్రోల్స్‌పై స్పందించడానికి మీడియా ముందుకు వచ్చింది.
రష్మిక మాట్లాడుతూ, తాను కాంతారా సినిమా చూశానని మరియు దాని విజయానికి ఆ మూవీ టీం ని కూడా అభినందించానని కూడా తెలిపింది . కానీ, సినిమా 3 వ రోజునే మీడియా ఆమెను సినిమా గురించి అడిగారంటూ రష్మిక చెప్పింది.అప్పటికింకా చూడలేదు కాబట్టి, చూడలేదని చెప్పాను, దానికి మీడియా లో కథలు అల్లేశారు.
తనను ఇండస్ట్రీ నుండి నిషేధించలేదని రష్మిక స్టైల్లో ట్రోల్స్‌కు ముగింపు పలికింది. ప్రస్తుతం రష్మిక తన తదుపరి భారీ చిత్రం వరిసు కోసం సిద్ధమవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటించారు. సంక్రాంతి రేసులో.. జనవరి 12, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
also read news:
India: ఇన్నాళ్లకు పాకిస్తాన్ వలన భారత్‌కి ఓ మేలు జరిగింది.. అదేంటో తెలుసా?
Latest Photos 2022 : Nikki Tamboli