HomecinemaRana: స‌మంత మయోసైటిస్‌పై స్పందించిన రానా.. స‌మ‌స్యలు అంద‌రికి ఉంటాయంటూ కామెంట్

Rana: స‌మంత మయోసైటిస్‌పై స్పందించిన రానా.. స‌మ‌స్యలు అంద‌రికి ఉంటాయంటూ కామెంట్

Telugu Flash News

Rana: దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ కోసం వెంకీ, రానా తెగ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు.

అయితే రానాకి తాజా ఇంట‌ర్వ్యూలో సమంత గురించి ప్ర‌శ్న ఎదురైంది. దీంతో రానా ఆసక్తికరంగా బదులిచ్చాడు. ఇప్పటికీ తాను సమంతతో మాట్లాడుతున్నానని రానా చెప్పుకొచ్చాడు. సమంత మయోసైటిస్ తో బాధపడుతోంది అని తెలిసిన‌ప్ప‌డు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాక‌బు చేశాన‌ని పేర్కొన్నాడు.

నటీనటులకు కూడా అనేక సమస్యలు త‌ప్ప‌క‌ ఉంటాయి. అయితే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి బయటకి చెప్పాలా చెప్ప‌కూడదా అనేది వారి ఇష్టం. ఎవరి జీవితం కూడా కేక్ వాక్ లాగా ఉండక‌పోవ‌చ్చు.

సమస్యలు అందరికీ ఉంటాయి కాబ‌ట్టి వాటిని ఎలా అధిగ‌మిస్తాం అనేదే ఇక్క‌డ‌ ప్రశ్న అని రానా స్ప‌ష్టం చేశాడు. ఇక రానా ఇటీవ‌ల చేసిన సినిమాల‌న్నీ ఫ్లాపుల బాట ప‌డుతున్నాయి.

Also Read :

Priya Prakash Varrier Latest Images, Photo gallery 2023

-Advertisement-

Kiara Advani Latest Photos at WPL Opening Ceremony 2023, Videos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News