HomecinemaRam Charan: ఐపీఎల్‌లో మెగా ఎంట్రీ.. ఇక క్రికెట్‌లోను ర‌చ్చ చేయ‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌..!

Ram Charan: ఐపీఎల్‌లో మెగా ఎంట్రీ.. ఇక క్రికెట్‌లోను ర‌చ్చ చేయ‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌..!

Telugu Flash News

Ram Charan: ఇటీవ‌ల సినీ తార‌లు బిజినెస్ రంగంలో కూడా అడుగులు వేస్తూ మంచి లాభాలు సంపాదిస్తున్నారు. అయితే క్రికెట్ నుంచి బిజినెస్ చేసే తార‌లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్ లో టీమ్స్ ను కొనుగోలు చేసి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. షారుఖ్, ప్రీతి జింతా లాంటి స్టార్స్ కు ఐపీఎల్ టీమ్స్ ఉండ‌గా, ఇప్పుడు వారి బాట‌లోనే రామ్ చ‌ర‌ణ్ న‌డ‌వ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. చెర్రీ ఐపీఎల్‌లో టీమ్ ఫ్రాంచైజీగా ఉండబోతున్నాడు.

ఇప్పటి వరకూ ఐపీఎల్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక్క టీమ్ కూడా లేని విష‌యం తెలిసిందే. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ లా.. ఏపీ నుంచి కూడా ఒక టీమ్ ఐపీఎల్ లో బరిలోకి దింపాలని రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్న‌ట్టు టాక్. వచ్చే ఏడాది రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త టీమ్ ఐపీఎల్ లో అడుగుపెట్టనుందని , ఇప్ప‌టికే ఈ టీమ్ కు పేరు కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వైజాగ్ వారియర్స్ అనే పేరు ఫైన‌ల్ చేసిన‌ట్టు టాక్. ఈ న్యూస్ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ALSO READ :

Mrunal Thakur Super Hot Stills, Images, Photos 2023

Janhvi kapoor hot photoshoot for Filmfare Awards 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News