HomegalleryRakul Preet Singh: గ్రీన్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ర‌కుల్‌.. ఎలాంటి వారైన ఫిదా కావ‌ల్సిందే..!

Rakul Preet Singh: గ్రీన్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ర‌కుల్‌.. ఎలాంటి వారైన ఫిదా కావ‌ల్సిందే..!

Telugu Flash News

అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన‌ రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన జ‌ట్టుకట్టింది . అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్.ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు తెలుగులో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోతుంది. బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది.

పిచ్చెక్కిస్తుందిగా..

ఈ క్యూట్ బ్యూటీ తాజాగా గ్రీన్ డ్రెస్‌లో ఎద అందాలు క‌నిపించేలా పిచ్చెక్కించింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ స్ట‌న్నింగ్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచుకుంటున్నాయి. అంతేకాదు ర‌కుల్‌ని చూసి వారెవ్వా అని కుర్రాళ్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది అలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదని అంటున్నారు. ప్రస్తుతం అవకాశాల్లేక ఆమె సతమతమవుతున్నారని టాక్.. ఆఫ‌ర్స్ కాస్త త‌గ్గిన నేప‌థ్యంలో రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్తా సడలింపు ఇచ్చారట. ఒక్కసారిగా కాకుండా.. రోజురోజుకు.. అంటే డైలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చారని టాక్.

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు. అందులో భాగంగా అక్కడ పలుచిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ప్రస్తుతం అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్‌లో నటించ‌గా, ఈ సినిమా దీపావళికి విడుదలకానుంది. ఇటీవ‌ల ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ‌గా బాలీవుడ్ చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తున్నా కూడా అవి పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌డ‌లేదు. త్వ‌ర‌లోనే ఆమె టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇవి కూడా చూడండి : 

-Advertisement-

వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

సాయంత్రం ఆరు దాటాక చేయకూడని పనులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News