Telugu Flash News

RRR : ఎమోషన్స్ ఎంత బలంగా ఉంటే సినిమాని అంత ఇష్టపడతారు : రాజమౌళి

rajamouli interview on RRR

“బాహుబలి”తో S.S.రాజమౌళి టాలీవుడ్ పరిశ్రమ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు మరియు పాన్-ఇండియా చిత్రాలకు శ్రీకారం పలికాడు ,అప్పటి నుండి RRR వరకు చాలా తెలుగు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కాయి.

తన రాబోయే తెలుగు పీరియాడికల్ డ్రామా “RRR”ని ప్రమోట్ చేయడానికి విలేకరుల సమావేశంలో తన ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ, పాన్-ఇండియా సినిమాలు భారతీయ సినిమాకు గేమ్-ఛేంజర్‌లుగా మారుతాయని రాజమౌళి అన్నారు.

“నా కెరీర్‌లో కథ లో ఎమోషన్స్ ఎంత బలంగా ఉంటే సినిమాని ఎక్కువ మంది ఇష్టపడతారని తెలుసుకున్నాను, భావోద్వేగాలతో నడిచే కథల ఆధారంగా సినిమాలు చేస్తే, వాటికి విస్తృత పరిధి ఉంటుందని నేను గ్రహించాను.

నేను చేస్తున్నది అదే, దేశం మొత్తం ‘బాహుబలి’ని ఎలా ఇష్టపడిందో చూసినప్పుడు అదే గమనించాను, తను చేయగలిగిందల్లా ఎక్కువ సంఖ్యలో ప్రజలకు చేరువయ్యే సినిమాలు తీయడమేనని చెప్పాడు. అని రాజమౌళి అన్నారు. “.

మరిన్ని వార్తలు చదవండి మరియు చూడండి  :

‘భీమ్లా నాయక్’ సందడి షురూ.. మార్చి 25 న ఈ రెండు ఓటీటీల్లో..

janhvi kapoor:హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్

Ananya Panday hot pics at Apoorva Mehta birthday party

 

 

Exit mobile version