pumpkin seeds benefits : గుమ్మడి గింజలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మడికాయతో పాటు గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
1. గుమ్మడిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ కే, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఐరన్, కాపర్, విటమిన్ బి2, పొటాషియం వంటివి దొరుకుతాయి.
2. గుమ్మడి గింజలను నేరుగా కాకుండా ఖీర్, లడ్డూ లాంటివి కలిపి తింటుంటారు.
3. గుమ్మడి గింజలు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
4. గుమ్మడి గింజలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.
also read :
health benefits of beans | బీన్స్ తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..
5. గుమ్మడి కాయ గింజల్లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
6. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడి గింజలు కీలక భూమిక వహిస్తాయి.
7. గుండె పనితీరు మెరుగుపరిచేందుకు గుమ్మడి గింజలు దోహదపడతాయి.
8. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు గుమ్మడి గింజలు తీసుకోవాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులను పారదోలుతాయి.