HomecinemaPrabhas : సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ? న్యూస్ వైరల్!

Prabhas : సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ? న్యూస్ వైరల్!

Telugu Flash News

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) తన కెరీర్‌లో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సీతారామం తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన హను రాఘవపూడి (hanu raghavapudi) తో ప్రభాస్ సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రభాస్ తన తదుపరి చిత్రం ఆదిపురుషతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, దర్శకుడు మారుతీతో సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

read more news :

Back Pain: 2050 నాటికి 80 కోట్ల మందికి నడుంనొప్పి! లాన్సెట్‌ నివేదికలో వెల్లడి!

Uma Harathi: ఎన్నో ఓటములు చూశా.. గెలుపుగా మార్చుకున్నా.. సివిల్స్‌ మూడో ర్యాంకర్ ఉమా హారతి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News