పూజా హెగ్డే (pooja hegde) గురించి చెప్పాలంటే, మొదట్లో తాను ఒక మోడల్. ఆమె 2010లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. మోడల్‌గా గుర్తింపు పొందిన పూజా ఆ తర్వాత దక్షిణ భారత చిత్రాలతో నటనలోకి ప్రవేశించింది. మిస్కిన్ నటించిన తమిళ చిత్రం ముగమూడిలో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను చాలా సినిమాలలో నటిస్తుంది. ఇంకా తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది.