HomecinemaPooja Hegde: పూజా హెగ్డే ప‌ని అయిపోయినట్టేనా.. ఆఫ‌ర్స్ కోసం ఆ ప‌ని చేయాల్సిందేనా..!

Pooja Hegde: పూజా హెగ్డే ప‌ని అయిపోయినట్టేనా.. ఆఫ‌ర్స్ కోసం ఆ ప‌ని చేయాల్సిందేనా..!

Telugu Flash News

Pooja Hegde: బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేస్తూ నానా ర‌చ్చ చేసేంది. స్టార్ హీరోల‌తో న‌టించి స‌త్తా చాటింది. అయితే గతేడాది రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో హిందీలో రణవీర్ సింగ్ కి జంటగా నటించిన ‘సర్కస్’ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అప్పటినుండి అమ్మడి కెరీర్ అనుమానంలో పడినప్పటికీ.. చేతిలో మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ సినిమాలు ఉండటంతో కొంత ధైర్యంగా ఉంటోంది. అందులోను సల్మాన్ సినిమా అంటే.. చెప్పలేం గాని, తెలుగులో మహేష్ కంటే ఎక్కువగా త్రివిక్రమ్ నే నమ్ముకొని ఉందట బ్యూటీ.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే.. స్టార్డమ్ వచ్చాక రెమ్యూనరేషన్ అనేది కొంచం ప్రెస్టేజియస్ విషయం అవుతుంది. ఒక‌ప్పుడు రెమ్యున‌రేష‌న్ బాగా డిమాండ్ చేసిన ఈ అమ్మ‌డు వరుసగా నాలుగు ప్లాప్స్ పడ్డాక కూడా రెమ్యూనరేషన్ విషయంలో మొండిగా ప్రవర్తిస్తే అవకాశాలు రావ‌డం క‌ష్టం . రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని సినీవర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

also read:

bhumi pednekar hot stills at Sidharth, Kiara Advani reception

Ananya Nagalla Latest Instagram Photos 2023 | Ananya Nagalla Hot

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News