Telugu Flash News

MLA Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు 😥

YCP MLA parthasarathy

YCP MLA parthasarathy

మాజీ మంత్రి, వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి (Mla Parthasarathy) గుండెపోటు (heart attack) కు గురయ్యారు. ఇంట్లో ఉండగానే అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే పార్థసారథి కుటుంబ సభ్యులు విజయవాడ అశోక్ నగర్‌లోని టాప్‌స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. పార్థసారధిని పరీక్షించిన వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించి స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పార్థసారథికి గుండెపోటు వచ్చిందని తెలిసి అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

Heart Attack : గుండెపోట్లు, మరణాలు ఎందుకు వస్తున్నాయి? WHO షాకింగ్‌ నివేదిక

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

heart health : భవిష్యత్తు లో గుండెపోటు రాకుండా ఉండేందుకు పిల్లల జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి ?

Exit mobile version