Telugu Flash News

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం హరి హర వీర మల్లు సెట్స్ లో జాయిన్ కానున్నాడు, ఏప్రిల్ 8 నుండి షూటింగ్ మొదలు అవనుంది . ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ కోసం పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టోడర్ లాజరోవ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు కోసం హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ కి సిద్దమవుతున్నాడు. ఆ శిక్షణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మించిన ఈ పాన్-ఇండియా మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలు చదవండి :

మహేశ్ తో రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ.. ఆర్ఆర్ఆర్ ను మించి !

Prabhas – maruthi సినిమాలో boman irani కీలక పాత్రలో..

 

 

Exit mobile version