Telugu Flash News

OTT: ఈ వారం ఓటీటీలో అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్.. ప్రేక్ష‌కుల‌కి పండగే..!

OTT: ఓటీటీలు వ‌చ్చాక సినిమా ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత వినోదం ద‌క్కుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు ప‌లు ఎంట‌ర్‌టైనింగ్ కార్యక్ర‌మాలు ఓటీటీలో తెగ సంద‌డి చేస్తున్నాయి. క‌రోనా స‌మ‌యం నుండి ఓటీటీల‌కి విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌తి వారం కూడా మంచి వినోదాన్ని అందించే కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం అవుతుండ‌డంతో ఈ వారం ఏమి రిలీజ్ అవుతాయా అని అంద‌రు ఆసక్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది కాబట్టి.. ఇక మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయిపోయాయి.

నెట్ ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ అవుతూనే ఉంది, ఇక హీట్ వేవ్ (ఇంగ్లిష్) – మార్చి 1, సెక్స్ లైఫ్ ( వెబ్‌ సిరీస్) – మార్చి 2, తలైకుతాల్ (తమిళ్‌) – మార్చి 3న స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌)- మార్చి 3న స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ+హాట్‌స్టార్ లో ది మాండలోరియన్‌ (వెబ్‌సిరీస్‌3)- మార్చి 1, ఎలోన్‌ (మలయాళం/తెలుగు)- మార్చి 3, గుల్మొహర్‌ (హిందీ)- మార్చి 3న స్ట్రీమింగ్ కానుంది. ఇక డాక్యూ బేలో హోండురస్, ట్రంప్ & ది గ్యాంగ్స్ (ఇంగ్లిష్) – ఫిబ్రవరి 28న స్ట్రీమింగ్ కానుంది.

also read :

moral stories in telugu : చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు జాగ్రత్త !

Keerthy Suresh Looks Stylish at Netflix Red Carpet Event

 

Exit mobile version