HomecinemaSurya: సూర్య ల‌వ్ స్టోరీలో కొత్త ట్విస్ట్ .. జ్యోతిక క‌న్నా ముందు ఆమె ప్రేమ‌లో ఉన్నాడా..!

Surya: సూర్య ల‌వ్ స్టోరీలో కొత్త ట్విస్ట్ .. జ్యోతిక క‌న్నా ముందు ఆమె ప్రేమ‌లో ఉన్నాడా..!

Telugu Flash News

Surya: తెలుగు,త‌మిళ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు సూర్య‌. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటాడు సూర్య‌.అత‌ను జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. కలిసి సినిమాలు చేస్తున్న టైంలోనే ప్రేమించుకున్న ఈ జంట ఇంట్లో పెద్దలు తమ పెళ్ళికి ఒప్పుకోరు అని తెలిసి గుడిలోసీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. అనంత‌రం పెద్దలు జ్యోతిక – సూర్య తల్లిదండ్రులను ఒప్పించి మరోసారి పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు.

జ్యోతిక కంటే ముందే సూర్య‌ ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటూ ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.. కాలేజ్ రోజుల‌లో సూర్య ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించ‌గా, ఆమె మాత్రం రిజెక్ట్ చేసింద‌ట‌. దీంతో ఆమె ప్రేమ‌ని మిస్ అయినందుకు చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌. ఇక ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత జ్యోతిక ప‌రిచ‌యం కావ‌డంతో ఆమెని పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాడు. అయితే సూర్య ప్రేమ గురించి చ‌క్క‌ర్లు కొడుతున్న విషయం లో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని… సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

also read:

Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే..

Divi Vadthya black dress latest hot stills, actress divi pics

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News