Naga Babu: మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వార్త అయిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఒక హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించగా, ఆ విషయాలపై తాజాగా నాగబాబు స్పందించారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని, ఆ విషయాన్ని వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. అమ్మాయి ఎవరనే ప్రశ్నకు ఆయన ఎలాంటి బదులు ఇవ్వలేదు. ఆ వివరాలను వరుణ్ తేజ్ స్పష్టం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
మేం వేర్వేరు ఇళ్లలో ఉన్నప్పటికీ మానసికంగా కలిసే ఉంటాం. చిరంజీవిగారు, నేను, పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి తర్వాత వేర్వేరుగా ఉంటున్నాం. అయితే మెయిన్ ఈవెంట్స్‌కు, ఫంక్షన్స్ సమయంలో కలుసుకుంటూనే ఉంటాం అని చాలా ఆసక్తికరంగా మాట్లాడారు నాగబాబు.
also read :
mrunal thakur Actress latest instagram photos 2023
coriander leaves : కొత్తిమీర తినడం వల్ల ఐదు రకాల సమస్యలు దూరం..
Viral Video today : పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన వధువు.. నెట్టింట వీడియో వైరల్!