ప్రభాస్ తో బిల్లా, ఎన్టిఆర్ తో కంత్రి, శక్తి మరియు వెంకటేశ్ తో షాడో వంటి సినిమాలు రూపొందించిన టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న భోలా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈరోజు దర్శకుడు మెహర్ రమేష్ సింహాచలం ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. మెహర్ స్నేహితుడైన భోలా శంకర్ చిత్ర సినిమాటోగ్రాఫర్ డడ్లీ కూడా ఆలయాన్ని సందర్శించారు.
ఈ మూవీ లో కథానాయికలుగా కీర్తి సురేష్, తమన్నా భాటియా నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం,
సింహాచలం 🙏🏻
Devine visit of Sri VarahlaksmiNarsimhaswamy temple 🙏🏻#SimhachalamTemple along with my dear friend &Dop @dudlyraj pic.twitter.com/sXPwKn0jp6— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) April 14, 2022
మరిన్ని వార్తలు చదవండి