Telugu Flash News

మహేష్ బాబు, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్.. తారల సందడి

celebrities at Director Gunasekhar’s Daughter Neelima Guna & Ravi Prakhya Wedding Reception

MaheshBabu, AlluArjun, director SS Rajamouli, actor Rajasekhar and many more celebrities attended at Gunasekhar’s daughter Neelima Guna & Ravi Prakhya Wedding Reception Photos

ikon star అల్లు అర్జున్ super star మహేష్ బాబు ఇద్దరు ఇప్పుడు ఒకే వేదికపై కనిపించారు. వివరాల్లోకి వెళితే, దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు మహేష్, అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
stay tuned for more photos

 

Exit mobile version