Homecinemaమహేష్ బాబు తో మాస్ మసాలా యాక్షన్ మూవీ : త్రివిక్రమ్

మహేష్ బాబు తో మాస్ మసాలా యాక్షన్ మూవీ : త్రివిక్రమ్

Telugu Flash News

త్రివిక్రమ్ ఇప్పటివరకు చేసిన సినిమాల సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంది. అన్ని వైపుల నుండి కథను అల్లడం అతని ప్రత్యేకత. యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఉండేలా చూసుకుంటాడు. ఇప్పటి వరకు ఆయన కథల్లో ఎక్కువగా ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు కనిపించాయి.

త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ కూడా ఉంటుంది. ఇక త్రివిక్రమ్ ఇప్పటి వరకు మాస్ యాక్షన్ వైపు పెద్దగా వెళ్లలేదు. ఈసారి మహేష్ బాబు తో మాస్ మసాలా సినిమా చేయబోతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేష్ తో చేయబోయే సినిమా ఆ జానర్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో మహేష్ బాబు కూడా మాస్ యాక్షన్ సినిమాలు చేయలేదు. అందుకే త్రివిక్రమ్‌తో ఈ జోనర్‌లో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా అలరించనుంది. మరో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ పేరు వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మరిన్ని వార్తలు చదవండి :

ఇండస్ట్రీని ఈ స్థాయిలో ప్రేమిస్తానని అనుకోలేదు : సన్నీలియోన్

#NagaChaitanya సమంత ఎదురుపడితే హగ్ చేసుకుంటానన్న నాగ చైతన్య

-Advertisement-

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News