HomecinemaMahesh Babu: మ‌హేష్, రాజ‌మౌళి చిత్రం ఇంగ్లీష్‌లో కూడా.. ఇది నిజమా ?

Mahesh Babu: మ‌హేష్, రాజ‌మౌళి చిత్రం ఇంగ్లీష్‌లో కూడా.. ఇది నిజమా ?

Telugu Flash News

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న క్రేజ్ ని తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే విస్త‌రించుకున్నాడు. ఇక రాజ‌మౌళితో పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సూప‌ర్ స్టార్ ఈ సినిమాతో దేశ విదేశాల‌కు కూడా త‌న క్రేజ్ పాకేలా చేయ‌నున్నాడు.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తున్న మ‌హేష్ త‌రువాత రాజ‌మౌళితో చేయ‌నున్నాడు. ఈ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.. ఇంగ్లీష్‌లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తోంది.

ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారని, ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదని స‌మాచారం. రచయిత విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలో కథానాయకగా దీపికా పడుకోణె అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నార‌ట‌.

విజయేంద్రప్రసాద్‌, మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాయ‌గా,ఈ సినిమా అంచ‌నాల‌ని పెంచేలా ఉంటుంద‌ట‌.. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది.

also read :

kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

-Advertisement-

Health Tips in telugu : ఈ 10 ఆరోగ్య చిట్కాలు మీ కోసం (07-03-2023)

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Eiffel Tower : ఈఫిల్‌ టవర్‌ చరిత్ర , విశేషాలు తెలుసుకోండి

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News