Telugu Flash News

Mahesh Babu: మ్యారేజ్ డే సెల‌బ్రేష‌న్స్.. మ‌ళ్లీ విదేశాలకి..

happy wedding anniversay mahesh babu namrata

happy wedding anniversay mahesh babu namrata

Mahesh Babu: సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. అయితే ఫ్యామిలీతో క‌లిసి మ‌హేష్ బాబు ఎక్కువ‌గా విదేశాల‌కి వెళుతుంటాడు. ఏదో పక్క వీధికి వెళ్లినట్టు వెళుతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈమధ్యే లండన్ లో ఎంజాయ్ చేసి వచ్చిన మహేష్.. ప్రస్తుతం మరోసారి ఫ్యామిలీతో ఫారెన్ చెక్కేశారు. నేడు మహేష్, నమ్రతా మ్యారేజ్ డే కావడంతో.. ఇద్దరు కలిసి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. వెకేషన్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది.

ఫారెన్ లో ఎంజాయ్ చేయడానికి కొన్ని రొమాంటిక్ ప్లేస్ లు కూడా సెలక్ట్ చేసుకున్న జంట ఎక్కడికి ళ్లారు అనేది మాత్రం స‌స్పెన్స్ గా ఉంచారు. ప్ర‌స్తుతం మ‌హేష్ టూర్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. ఈ ఫొటోలో మహేష్ బాబు లుక్స్ కొత్తగా అనిపించాయి. డిఫరెంట్ లుక్ లో కనిపించారు ఈ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్.. చాలా అడ్డంకులు ఎదుర్కుని.. చాలా రోజులు గ్యాప్ తరువాత రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.

Actor Mahesh babu jets off to Switzerland for holiday with Wife Namrata Shirodkar on occassion of their Wedding Anniversary. today is their 18th Wedding Anniversary. 

also read:

Aloe vera : అలోవెరాతో వెయిట్‌ లాస్‌.. బరువు నియంత్రణకు మార్గాలివే..

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లతో చెక్‌ పెట్టండి..

 

Exit mobile version