అమెరికాలో ప్రస్తుతం లేఆఫ్ (Layoffs) సీజన్ నడుస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను దిగ్గజ సంస్థలు తొలగిస్తున్నాయి. ఈ లిస్టులో మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, హెచ్‌పీ సహా అనేక సంస్థలు ఉన్నాయి. అయితే, అమెరికాలో ఉన్న భారతీయుల కథ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుమారు 80 వేల మంది భారతీయులు లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
మొత్తంగా సుమారు 30 నుంచి 40 శాతం వరకు భారతీయులు ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఉద్యోగం కోల్పోయిన వారంతా రెండు నెలల్లోనే కొత్త కొలువు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్క్ వీసా మీద ఆ దేశానికి వెళ్లిన వారు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం పొందాలి. లేదంటే తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
తీవ్ర ఇక్కట్లు పడుతున్న భారతీయులు..
also read:
Pawan Kalyan: తెలంగాణలో పర్యటనలుంటాయా? వారాహి వాహన పూజల నేపథ్యంలో కొత్త చర్చ!
Viral video today : ప్రేమికుల రొమాన్స్.. మరీ పబ్లిక్‌గానా? కదులుతున్న కారులో ఏం చేశారో మీరే చూడండి!
Heroines: హీరోలలో చాలా మార్పులు.. హీరోయిన్స్ లేకుండానే లాగించేస్తున్నారుగా…!